Newzealand Tour: న్యూజిలాండ్ పర్యటనలో కెప్టెన్‍గా హార్దిక్ పాండ్యా.. జట్టులోకి ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ సేన్..

న్యూజిలాండ్ తో జరగబోయే వన్డే, టీ20 జట్టను బీసీసీఐ ప్రకటించింది. ఈ పర్యటనలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికి విశ్రాంతి ఇచ్చారు. న్యూజిలాండ్ పర్యటనలో టీ20 జట్టుకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తుండగా.. వన్డే జట్టు శిఖర్ ధావన్ నేతృత్వం వహించనున్నాడు. న్యూజిలాండ్ తో నవంబర్ 18న మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ప్రారంభం అవుతుంది. నవంబర్ 25 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభ కానుంది. బంగ్లాదేశ్ పర్యటకు కూడా టెస్ట్, వన్డే జట్టును ఎంపిక చేశారు.

టీ20 జట్టు:
హార్దిక్ పాండ్యా(కెప్టెన్), శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), దీపక్ హుడా, సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్, వైస్ కెప్టెన్), సంజ్ శాంసన్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, చాహల్, కుల్దీద్ యాదవ్, అర్ష్ దీప్ సింగ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రన్ మాలిక్.

వన్డే జట్టు:
శిఖర్ ధావన్(కెప్టెన్), శుభమన్ గిల్, దీపక్ హుడా, సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్స్ అయ్యరు, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సంజ్ శాంసన్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షర్దుల్ ఠాగూర్, షబాద్ అహ్మద్, చాహల్, కుల్దీప్ యాదవ్, హర్ష్ దీప్ సింగ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రన్ మాలిక్.

వన్డే జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదారు, శ్రేయస్స్ అయ్యర్, రాహుల్ త్రిపాఠీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, షర్దుల్ ఠాగూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, యాష్ దయాల్.

టెస్ట్ జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), శుభ్ మన్ గిల్, ఛటేశ్వర పుజరా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), కేఎస్ భారత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, షర్దుల్ ఠాగూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications