క్రికెట్ బంతి తగిలి 17 ఏళ్ల బాలుడు మృతి, ఛాతికి బలంగా తాకిన బాల్
ఢాకా: క్రికెట్ బంతి ఓ నిండి ప్రాణాన్ని తీసుకుంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఓ క్రికెట్ మ్యాచ్‌లో అంపైర్‌గా ఉన్న 17 ఏళ్ల బాలుడికి బంతి తాకడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు.
ఢాకాలోని బలూర్ మాత్ గ్రౌండులో శుక్రవారం రాత్రి కొందరు యువకులు క్రికెట్ ఆడుతున్నారు. ఈ మ్యాచ్‌కు రఫీకుల్ ఇస్లాం అనే బాలుడు అంపైర్‌గా ఉన్నాడు.

ఈ క్రమంలో ఓ బంతి వచ్చి అతడి ఛాతికి తగిలింది. దీంతో అతను అక్కడే కుప్పకూలాడు. అతనిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.
Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications