Babar Azam : వీడు కోహ్లీ అవుతాడంట.. ఆడపిల్లలను బ్లాక్‌మెయిల్ చేస్తున్న బాబర్ ఆజమ్!

ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక కింగ్ విరాట్ కోహ్లీ. అలాంటి కోహ్లీతో ఎవరినైనా పోల్చాలంటే వాళ్లకు కూడా ఒక క్యాలిబర్ ఉండాలి కదా. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా మంది ఏ ఆటగాడైనా ఒకటి, రెండు సెంచరీలు చేసి మంచి ఫామ్‌లో కనిపిస్తే చాలు వాళ్లను కోహ్లీ, రోహిత్, సచిన్‌తో పోల్చేస్తున్నారు. అలాగే పాకిస్తాన్ వాళ్లు మాత్రం వాళ్ల కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను కోహ్లీతో పోల్చడమే కాదు.. కోహ్లీ కన్నా బాబర్ గొప్ప అంటుంటారు. ఇప్పుడు ఆ ఆజమ్ అసలు స్వరూపం బయట పడింది.

తోటి ఆటగాడి గర్ల్‌ఫ్రెండ్‌తోనే..
ఈ బాబర్ ఉన్నాడే.. తనకు సంబంధించిన కొన్ని న్యూడ్ వీడియోలు, సెక్స్ చాట్‌లు ఇప్పుడు బయటకు వచ్చాయి. వీటిలో ఒక అమ్మాయిని బాబర్ బ్లాక్‌మెయిల్ చేస్తూ కనిపించాడని తెలుస్తోంది. ఆ అమ్మాయి కూడా ఎవరో కాదట. పాక్ జట్టులో బాబర్ సహచర ఆటగాడేనని సమాచారం. ఈ వీడియోల్లో జరిగిన సంభాషణ బట్టి చూస్తే.. సదరు యువతి తనతో ఇలాగే సెక్సువల్‌గా చాటింగ్ చేస్తూ ఉన్నంత కాలం ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను జట్టులో నుంచి తీసేయనని బాబర్ మాటిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియోలు, ఫొటోలు, చాట్‌లు బయటకు రావడంతో క్రీడాలోకం ఒక్కసారి షాకైపోయింది.

వీడు కోహ్లీ అవుతాడంట..
ఇంతకాలం అతన్ని కోహ్లీతో పోలుస్తుంటే చిరాకు పడిన టీమిండియా ఫ్యాన్స్ కూడా రంగంలోకి దిగారు. 'ఒక అమ్మాయి తనతో గలీజు మాటలు మాట్లాడుతూ చాట్ చేస్తున్నంత కాలం ఆమె బాయ్‌ఫ్రెండ్‌కు జట్టులో చోటు ఉంటుందని బాబర్ చెప్పడం అత్యంత నీచం. ఇంత కన్నా సిగ్గుమాలిన పని ఉంటుందా? ఇంత ఛండాలమైన వాడు.. కోహ్లీ అవుతాడంట' అంటూ మండి పడుతున్నారు. అయితే బాబర్ అభిమానులు మాత్రం ఇదంతా పెద్ద కుట్ర అని, బాబర్ పేరును ఎలాగైనా చెడగొట్టేందుకు కావాలనే చేస్తున్నారని మండిపడుతున్నారు.

వరుస సిరీస్ ఓటములు..
స్వదేశంలో జరిగే ఎలాంటి సిరీస్‌లో అయినా లోకల్ జట్టుకే గెలిచే అవకాశాలు ఉంటాయి. కానీ పాకిస్తాన్ అలా కాదు. ఆ దేశానికి వెళ్లిన ప్రతి జట్టూ సిరీస్ గెలుచుకొని తిరిగొస్తోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిల్యాండ్ మూడు దేశాలు సిరీస్‌లు గెలిచాయి.
దీంతో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను త్వరలోనే మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తొలగించేస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు బయటపడిన వీడియోలు, మెసేజ్‌లతో అతని కెరీర్ మొత్తం ప్రమాదంలో పడింది. గతంలో కూడా బాబర్‌పై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. అప్పట్లో అతన్ని పీసీబీ కాపాడుకుంది. ఇప్పుడు పీసీబీ కూడా అతన్ని వెనకేసుకొచ్చే పరిస్థితి లేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications