సానియా మీర్జా జోడీకి చుక్కెదురు
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ - 2017లో సానియా మీర్జా - ఇవాన్ డోడిగ్ జోడీకి చుక్కెదురైంది. మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో జోడీ స్పియర్స్ - కోబల్ జోడీ చేతిలో సానియా-ఇవాన్ జోడీ ఓటమి పాలైంది.

ఫైనల్ మ్యాచ్ ఏకపక్షంగా స్గింది. దీంతో 2-6, 4-6 తేడాతో సానియా జోడీ ఓడి పోయింది. ఈ ఓటమితో సానియా ఏడో గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గలేకపోయింది. డోడిగ్‌తో కలిసి సానియా గ్రాండ్ స్లామ్ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. కానీ ఫైనల్లో ఓడిపోయారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications