Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియా జట్టును ఆడనివ్వం: బాల్ థాకరే

Bal Thackeray
ముంబై: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును ముంబైతో మహారాష్ట్రలోని ఏ ప్రాంతంలోనూ అడనివ్వమని శివసేన చీఫ్ బాల్ థాకరే హెచ్చరించారు. ఆస్టేలియాలో భారతీయులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఆస్ట్రేలియా జట్టును అడ్డుకుంటామని ఆయన అన్నారు. భారతీయులపై దాడులు ఆగేంత వరకు ఆస్టేలియా జట్టును అనుమతించబోమని ఆయన పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో రాశారు.

భారత క్రికెటర్లకు ఆత్మగౌరవం లేదని, వారికి దేశభక్తి కొరవడిందని ఆయన అన్నారు. ఆస్ట్రేలియా పట్ల భారత క్రికెటర్లు ప్రదర్శిస్తున్న క్రీడాపద్దతిని ఆయన ఖండించారు. పాకిస్తాన్ క్రికెటర్లు మహారాష్ట్రలో ఆడకుండా గతంలో శివసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. కాశ్మీర్ కాల్పులకు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఆటగాళ్లను కూడా తమ కార్యకర్తలు అడ్డుకుంటారని కూడా ఆయన అన్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+