భారత్ కు ఆసీస్ దీటైన జవాబు
అడిలైడ్ లో జరుగుతున్న నాలుగో టెస్ట్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు 3 వికెట్లు కోల్పోయి 322 పరుగులు చేసింది. పాంటింగ్ 79 పరుగులతో , మైకెల్ క్లార్క్ 37 పరుగులతో క్రీజు లో ఉన్నారు. పఠాన్ , కుంబ్లే, ఇశాంత్ శర్మ చెరో వికెట్ తీసుకున్నారు. మూడు వికెట్లు బౌల్డ్ కావటం విశేషం. ఆస్ట్రేలియా జట్టు లో హెడెన్ 103 పరుగులు చేసారు.
Story first published: Saturday, January 26, 2008, 16:12 [IST]
Other articles published on Jan 26, 2008
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications