
గ్రూపు ఏలో 3.. గ్రూపు బీలో 3
ఈ లీగ్‌కు సంబంధించి గ్రూపు ఏలో ఇండియా, పాకిస్తాన్, హాంకాంగ్‌లు ఉండగా గ్రూపు బీలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్‌లు ఉన్నాయి. సెప్టెంబర్ 15వ తేదీన జరిగిన బంగ్లాదేశ్.. శ్రీలంకల ఆరంభ మ్యాచ్‌తో మొదలై సెప్టెంబర్ 28తో టోర్నీ ముగియనుంది.
ఆతిథ్య బంగ్లాదేశ్ ఫైనల్ వరకూ
ఆఖరిసారి జరిగిన ఆసియా కప్ టోర్నీలో ఆతిథ్య బంగ్లాదేశ్ ఫైనల్ వరకూ పోటీనిచ్చింది. బంగ్లాదేశ్ జట్టుకు అదే మొదటి టీ20 ఫార్మాట్ కూడా. ఒక్కొక్క గ్రూపు నుంచి ఒక్కో మ్యాచ్ జరిగే మ్యాచ్ లలో చివరిగా మిగిలిన జట్లతో ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగనుంది.

వేదిక, ప్రసారమయ్యే ఛానెల్ వివరాలు:
దుబాయ్ - దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
అబుధాబి - షేక్ జాయెద్ స్టేడియం, అబుదాబి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
ఏం ఛానెల్ ద్వారా ప్రసారమవుతాయంటే:
అన్ని మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్‌లో, కేవలం భారత్ మ్యాచ్‌లు మాత్రం డీడీ నేషనల్ ఛానెల్‌లో ప్రత్యక్షం ప్రసారం అవుతాయి.
ఇంతేకాకుండా హాట్ స్టార్ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.

ఆ షెడ్యూ ల్ వివరాలిలా ఉన్నాయి.
Group Stage:
15 September - Bangladesh beat Sri Lanka by 137 runs
16 September - Pakistan beat Hong Kong by 8 wickets
17 September - Afghanistan beat SL by 98 runs
18 September - India beat Hong Kong by 26 runs
19 September - India beat Pakistan by 8 wickets
20 September - Bangladesh vs Afghanistan (Abu Dhabi) - 5:00 PM (IST) Super Four:
21 September - India Vs Bangladesh (Dubai) - 5:00 PM (IST)
21 September - Pakistan Vs Afghanistan (Abu Dhabi) - 5:00 PM (IST)
23 September - India Vs Pakistan (Dubai) - 5:00 PM (IST) 23 September - Afghanistan Vs Bangladesh (Abu Dhabi) - 5:00 PM (IST) 25 September - India Vs Afghanistan (Dubai) - 5:00 PM (IST) 26 September - Pakistan Vs Bangladesh (Abu Dhabi) - 5:00 PM (IST) FINAL 28 September - TBC v TBC (Dubai)


Click it and Unblock the Notifications













