For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండ్రోజుల్లో రెండోసారి కెప్టెన్‌గా అశ్విన్: ఒకే జట్టులో ఇద్దరు కెప్టెన్లు

Ashwin, Iyer to lead Deodhar Trophy squads

హైదరాబాద్: కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు ఎంపికైన రవిచంద్రన్‌ అశ్విన్‌కు కెప్టెన్‌గా మరోసారి ఐపీఎల్‌ కంటే ముందే అవకాశం లభించింది. దేవధార్ ట్రోఫీలో పోటీపడే భారత్‌-ఎ జట్టుకు అతడు సారథిగా ఎంపికయ్యాడు. అతనితో పాటుగా అండర్ 19 భారత జట్టు కెప్టెన్ పృథ్వీషాకు ఇందులో చోటు దక్కింది. మంగళవారం బీసీసీఐ భారత్‌-ఎ, భారత్‌-బి జట్లను ప్రకటించింది. విజయ్‌ హజారే వన్డే టోర్నీ విజేత కర్ణాటకతో పాటు ఈ రెండు జట్లు ముక్కోణపు టోర్నీలో తలపడనున్నాయి.

భారత్‌-బి జట్టుకు శ్రేయాస్ అయ్యర్‌ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్‌, తెలంగాణ ఆటగాడు రోహిత్‌ రాయుడు భారత్‌-ఎ జట్టులో ఎంపిక కాగా.. భారత్‌-బి జట్టులో ఆంధ్ర క్రికెటర్లు కేఎస్‌ భరత్‌, హనుమ విహారిలకు చోటు లభించింది. వచ్చే నెల 4న ధర్మశాలలో ఈ టోర్నీ ఆరంభం కానుంది.

లీగ్‌ దశలో ప్రతి జట్టు ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు మార్చి 8న ఫైనల్లో ఢీకొంటాయి. రంజీ విజేత విదర్భతో ఇరానీ కప్‌ కోసం పోటీపడే రెస్టాఫ్‌ ఇండియా జట్టునూ బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు కరుణ్‌ నాయర్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఆంధ్ర ఆటగాళ్లు కేఎస్‌ భరత్‌, విహారి ఈ జట్టులో చోటు సొంతం చేసుకున్నారు. మార్చి 14న ఈ మ్యాచ్‌ ఆరంభమవుతుంది.

India A (Deodhar Trophy):
R Ashwin (capt), Prithvi Shaw, Unmukt Chand, Akshdeep Nath, Shubman Gill, Ricky Bhui, Suryakumar Yadav, Ishan Kishan (wk), Krunal Pandya, Mohammed Shami, Navdeep Saini, Basil Thampi, Kulwant Khejroliya, Amandeep Khare, Rohit Rayudu

India B (Deodhar Trophy):
Shreyas Iyer (capt), Ruturaj Gaikwad, Abhimanyu Easwaran, Ankit Bawne, Manoj Tiwary, Siddhesh Lad, KS Bharat (wk), Jayant Yadav, Dharmendrasinh Jadeja, Hanuma Vihari, Siddarth Kaul, Khaleel Ahmed, Harshal Patel, Umesh Yadav, Rajat Patidar

Rest of India (Irani Cup):
Karun Nair (capt), Prithvi Shaw, Abhimanyu Easwaran, R Samarth, Mayank Agwarwal, Hanuma Vihari, KS Bharat (wk), Ravindra Jadeja, Jayant Yadav, Shahbaz Nadeem, Anmolpreet Singh, Siddarth Kaul, Ankit Rajpoot, Navdeep Saini, Atit Sheth

Story first published: Wednesday, February 28, 2018, 13:23 [IST]
Other articles published on Feb 28, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+