Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యాషెస్‌ 2019: 1926 తర్వాత ఆసీస్ ఓపెనర్ల చెత్త రికార్డు నమోదు

Ashes 2019: Australian openers create embarrassing record as David Warners woeful run continues

హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరిస్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు ఓ చెత్త రికార్డుని తమ ఖాతాలో వేసుకున్నారు. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు నిరాశపరిచారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది.

జట్టు స్కోరు ఒక పరుగు వద్ద ఓపెనర్ డేవిడ్ వార్నర్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇదే ఇంగ్లాండ్ గడ్డపై ఇటీవలే ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన డేవిడ్ వార్నర్ సుదీర్ఘ ఫార్మాట్‌లో మాత్రం పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. ప్రతిష్టాత్మక యాషెస్ సిరిస్‌లో వార్నర్ కేవలం ఒకేఒక్కసారి మాత్రమే డబుల్ ఫిగర్ స్కోరుని అందుకున్నాడు.

Story first published: Wednesday, September 4, 2019, 18:51 [IST]
Other articles published on Sep 4, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+