కోహ్లీ సెంచరీ చేస్తే అనుష్కశర్మ తీసుకోవాలి: ప్రీతిజింతా కామెంట్
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని ప్రీతిజింతా... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ ప్రియురాలు, ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మకు ఓ సూచన చేశారు. విరాట్ కోహ్లీ అవార్డును అనుష్క తీసుకోవాలని ఎద్దేవా చేశారు.
మరోసారి విరాట్ కోహ్లీ సెంచరీ కొడితే, స్టేడియంలో మేన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అనుష్క శర్మ తీసుకోవాలి, ఇది తన సూచన అని ప్రీతిజింతా వ్యాఖ్యానించారు.
విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శన సమయంలోని నెగిటివ్ కామెంట్స్‌ను పరిగణలోకి తీసుకుంటున్న అనుష్క, అతను బాగా ఆడినప్పుడు కూడా పాజిటివ్‌నెస్‌ను తన పరం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు.

విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ, ప్రీతిజింతా
టీమిండియా క్రికెటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ మధ్య ఎపైర్ నడుస్తోంది.

విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ, ప్రీతిజింతా
ప్రపంచ కప్ సమయంలో విరాట్ కోహ్లీ సెమీ ఫైనల్లో విఫలమయ్యాడు. దీంతో క్రికెట్ అభిమానులు కోహ్లీ, అనుష్క శర్మ పైన మండిపడ్డారు.

విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ, ప్రీతిజింతా
టీమిండియా క్రికెటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు పలుమార్లు చెట్టాపట్టాల్ వేసుకొని తిరిగారు.

విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ, ప్రీతిజింతా
ఈ నేపథ్యంలో, బాలీవుడ్ నటి, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని ప్రీతిజింతా... అనుష్క శర్మకు సూచన చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications