See Pics: ఏకాంతంగా భార్య అనుష్క శర్మతో విరాట్ కోహ్లీ

హైదరాబాద్: కివీస్ పర్యటన మధ్యలో విరామం తీసుకున్న టీమిండియా కెప్టెన్ కోహ్లీ, తన భార్య అనుష్కశర్మతో కలిసి న్యూజిలాండ్‌లో ఆహ్లాదంగా గడుపుతున్నాడు. తాజాగా ఓ అందమైన లొకేషన్‌లో తన భార్యతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోని కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు.
ఆ ఫోటోలో ఇద్దరూ ఓ సరస్సు దగ్గర.. అందమైన వాతావరణంలో వీళ్లిద్దరూ కౌగిలించుకుని తన్మయత్వంలో ఉన్నారు. కోహ్లీ పోస్టు చేసిన ఫోటోకు కొన్ని గంటల్లోనే లక్షల లైక్‌లు వచ్చేశాయి. అమితానందానికి శ్వాస దూరంలో ఉన్నట్లు అనుష్క కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో పోస్టు చేసింది.
Story first published: Saturday, February 2, 2019, 11:11 [IST]
Other articles published on Feb 2, 2019
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications