For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ అనుష్క వివాహ విందులో వారే చిందేస్తే.. (వీడియో)

Anushka Sharma And Virat Kohli Dance Like Nobody's Watching At Delhi Reception

హైదరాబాద్: రిసెప్షన్ వేడుకను హోటల్‌ తాజ్‌ ప్యాలస్‌లో ఏర్పాటు చేశారు. అంగరంగ వైభవంగా చేసిన ఏర్పాట్లకు ప్రధానితో సహా బంధు మిత్రులు సైతం ఆశ్చర్యానికి గురైయ్యారు. వేడుకలో కోహ్లీ, అనుష్కలు సంప్రదాయ దుస్తుల్లో హాజరైయ్యారు. వారి వేషాధారణే ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

రెండ్రోజులు ముందు ఢిల్లీ‌లోని తన స్వగృహానికి శ్రీమతిని తీసుకుని వచ్చిన విరాట్ రిసెప్షన్ ఏర్పాట్లు చూసుకున్నాడు. ఈ జంట ప్రధాని నరేంద్ర మోడీని స్వయంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఇద్దరూ టాప్ సెలబ్రిటీలు, అందులో టీమిండియా కెప్టెన్ పిలిస్తే రాకుండా ఉంటారా.. వీలు చేసుకుని మరీ వేడుకకు పయనమయ్యారు.

Virat & Anushka Look Royal At Their Delhi Reception

నోట్లో కరెన్సీ నోటుతో అనుష్క:
పార్టీ తర్వాత పంజాబీ మ్యూజిక్‌తో హోటల్ హోరెత్తిపోయింది. ముఖ్యంగా నోట్లో ఓ కరెన్సీ నోటుతో అనుష్క చేసిన డ్యాన్స్ హైలైట్. విరాట్‌తోపాటు ధావన్‌తో కలిసి నుష్కీ స్టెప్పులేసింది. ఇప్పుడీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, December 22, 2017, 12:09 [IST]
Other articles published on Dec 22, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+