Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పొలార్డ్ భార్యను కౌగిలించుకుంటే, మధ్యలో దూరిన పాండ్యా (ఫోటో)

ముంబై: సహచర ఆటగాడు హార్దిక్ పాండ్యా పైన ముంబై ఇండియన్స్ జట్టు ప్లేటర్ పొలార్డ్ ఆసక్తికర కామెంట్స్‌ను పోస్ట్ చేశాడు. ఫోటోలో కనిపించేందుకు పాండ్యా ఏ అవకాశాన్ని వదులుకోడని.. పొలార్డ్ తన ఇన్‌స్టాగ్రాంలో పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను కూడా పెట్టాడు.

ఆ ఫోటోలో పొలార్డ్ తన భార్యను కౌగిలించుకుంటుండగా.. మధ్యలో దూరిన పాండ్యా, వెనుక నుంచి పొలార్డ్‌ను పట్టుకున్నాడు.

And Hardik Pandya Makes 3. Cricketer Crashes Pollards Pic With Wife

తమ పెళ్లై పదకొండేళ్లు పూర్తయిన సందర్భంగా పొలార్డ్ తన భార్య జెన్నాను ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. అదే సమయంలో వెనుకాల నుంచి పాండ్యా... పొలార్డ్‌ను ఆలింగనం చేసుకున్నాడు. పాండ్యా తన భర్తను వెనుక నుంచి ఆలింగనం చేసుకోవడం చూసిన జెన్నా నవ్వేసింది.

ఈ సరదా ఫోటోను పొలార్డ్ ఇన్‌స్టాగ్రాంలో పంచుకున్నాడు. ఫోటోలలో కనిపించేందుకు పాండ్యా ఎప్పుడూ ప్రయత్నిస్తాడని సరదా కామెంట్ కూడా పెట్టాడు. పొలార్డ్ - జెన్నా దంపతులతో సోదరుడు క్రునాల్ పాండ్యా, తాను కలిసి దిగిన ఫోటోను అంతకుముందు హార్దిక్ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+