ఐపియల్ అన్నింటిపై విచారణ: ప్రణబ్

కాగా, సోమవారం ఉదయం తిరువనంతపురం లోకసభ సభ్యుడు శశిథరూర్ ప్రణబ్ ముఖర్జీని కలుసుకున్నారు. వారిద్దరి మధ్య జరిగిన చర్చ ఏమిటనేది తెలియరాలేదు. పార్లమెంటు హౌస్ ఆవరణలో ఈ భేటీ జరిగింది. తన ప్రియురాలు సునంద పుష్కర్ కు ఉచితంగా కొచ్చి ఐపియల్ ఫ్రాంచైజీలో 70 కోట్ల రూపాయల వాటా ఇప్పించాడనే ఆరోపణలపై శశి థరూర్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications