న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నిద్రస్తున్న యువతిపై అత్యాచారం: దోషిగా తేలడంతో క్రికెటర్‌కు ఐదేళ్ల జైలు శిక్ష

Alex Hepburn gets five-year jail for rape of woman

హైదరాబాద్: రేస్ కేసులో ఆస్ట్రేలియాకు చెందిన ఓ దేశవాళీ క్రికెటర్‌కు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. వార్చెస్టెర్‌షేర్‌కి చెందిన అలెక్స్ హెప్‌బర్న్ అనే ఆస్ట్రేలియా యువ క్రికెటర్ నిద్రపోతున్న యువతిని రేప్ చేసినట్లు తేలడంతో అతడికి శిక్ష విదిస్తూ హెర్‌ఫర్డ్‌ క్రౌన్‌ కోర్టు తీర్పు వెల్లడించింది. 2017 ఏప్రిల్‌లో ఓ క్రికెట్‌ టోర్నీ సందర్భంగా తన జట్టు సభ్యుడి జో క్లార్క్‌ బెడ్ రూమ్‌లో నిద్రపోతున్న యువతిపై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

అసలేం జరిగింది?

అసలేం జరిగింది?

ఓ వాట్సాప్ గ్రూప్ గేమ్ కారణంగానే ఈ ఘటన జరిగిందని ఈ కేసును వాదిస్తున్న మిరండా మూరే వెల్లడించారు. తాను జో క్లార్క్ గదికి వెళ్లిన వేళ ఈ ఘటన జరిగిందని, ఇద్దరూ తనపై అత్యాచారం చేశారని బాధితురాలు వాపోయింది. కాగా, ఈ వాట్స్ యాప్ ఆట నిబంధనల ప్రకారం, గ్రూప్ లోని వ్యక్తులు ఎంతమంది అమ్మాయిలతో సెక్స్‌లో పాల్గొన్నారో.. గ్రూప్‌లో పోస్ట్ చేయాలి.

కొంత సమయం తర్వాత

కొంత సమయం తర్వాత

కొంత సమయం తర్వాత, ఎవరు ఎక్కువ సార్లు సెక్స్‌లో పాల్గొంటే వాళ్లే ఈ గేమ్ విజేతలు. ఈ గేమ్ లో గెలవాలన్న ఆలోచనతో హిప్ బర్న్ ఈ పని చేశాడని మూరే తెలిపారు. తదుపరి విచారణ కోసం ఈ వాట్సాప్ గ్రూప్‌కి సంబంధించిన వివరాలను కూడా కోర్టుకు సమర్పించామని ఆమె అన్నారు.

సెక్స్ చేసే సమయంలో

సెక్స్ చేసే సమయంలో

అయితే, ఆరోపణలను ఎదుర్కొంటున్న హెప్‌బర్న్ వాదన మాత్రం మరోలా ఉంది. తాను ఆ అమ్మాయి అంగీకారంతోనే సెక్స్‌‌లో పాల్గొన్నానని అన్నాడు. సెక్స్ చేసే సమయంలో యువతి మేల్కొనే ఉందని అన్నాడు. అయితే, బాధితురాలు మాత్రం తాను నిద్రించిన తర్వాత హెప్‌బర్న్ అత్యాచారానికి పాల్పడ్డాడని కోర్టులో వెల్లడించింది.

Story first published: Wednesday, May 1, 2019, 14:23 [IST]
Other articles published on May 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X