అక్తర్ కు జ్వరం: అపోలోలో చేరిక

కోల్ కత్తా: పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో ఆయన చికిత్స నిమిత్తం అపోలో అస్పత్రిలో చేరాడు. ఈ కారణంగా ఆయన కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఈ నెల 30వ తేదీ నుంచి జరగనున్న రెండో టెస్టు మ్యాచులో ఆడడం అనుమానంగానే ఉంది.
రెండో టెస్టు మ్యాచ్ కోసం ఇప్పటికే భారత్, పాక్ ఆటగాళ్ల కోల్ కత్తా చేరుకున్నారు. పాక్ ఆటగాళ్లను చంపుతామని వచ్చిన ఇ-మెయిల్స్ నేపధ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
Story first published: Wednesday, November 28, 2007, 23:53 [IST]
Other articles published on Nov 28, 2007
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications