'ఇందులో ఏ మాత్రం నిజం లేదు, అంతా ఆవు పేడతో సమానం'

సౌతాంప్టన్: 'చూసే కళ్లను బట్టి లోకం కనబడుతుంది' అన్నట్లు ఏదీ కనిపిస్తే.. అదే నిజమంటూ నమ్మించేస్తున్నారు మీడియా వర్గాలు. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్‌తో రహస్యంగా డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. రెండేళ్లుగా వీరి ప్రేమాయణం సాగుతుందని, ప్రముఖ కార్ల కంపెనీ 'ఆడీ' ప్రచార కార్యక్రమంలో భాగంగా కలిసినప్పుడు మొదలైన ప్రేమే మరింత గాఢంగా మారిందని సోషల్‌మీడియా కోడై కూస్తోంది.
ఇవన్నీ గాలివార్తలని నిమ్రత్ కౌర్ ఒక్క ట్వీట్‌తో కొట్టి పారేసారు. మీడియాలో వచ్చిన కథనాలు చూసి ఆమె సాయంత్రం ట్విటర్‌లో స్పందించారు. తనకు రూట్ కెనాల్ అవసరమైతదేమోనని అనిపిస్తుందని, తన గురించి వచ్చిన వార్తలు చదివానని, అవి చాలా బాధపెట్టాయని తెలుపుతూ.. ఇదంతా ట్రాష్ అని ఆ వార్తలను కొట్టిపారేశారు.
ప్రింట్ మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించిన నిమ్రత్ కౌర్.. మ్యూజిక్ వీడియోల ద్వారా పాపులర్ అయ్యారు. అలాగే పలు బాలీవుడ్ సినిమాల్లో నటించారు. పలు అవార్డులు సొంతం చేసుకున్న 'లంచ్ బాక్స్' మూవీలో నటించారామె. ప్రస్తుతం రవిశాస్త్రితో డేటింగ్ వార్తలతో ఆమె మళ్లీ హాట్ టాపిక్ అయ్యారు. రవిశాస్త్రి వయసు 56 సంవత్సరాలు కాగా.. నిమ్రత్ వయసు 36. రవిశాస్త్రికి గతంలోనే పెళ్లి అయ్యింది. సంతానం కూడా ఉంది.
కొన్నేళ్లుగా భార్య రితూ సింగ్‌కు రవిశాస్త్రి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ క‍్రమంలోనే కొన్నేళ్ల కిందట రవిశాస్త్రి విడాకుల వార్తలు వినిపించాయి. 1980 ప్రాంతంలో బాలీవుడ్ నటి అమ్రితా సింగ్‌తో డేటింగ్ చేసిన రవిశాస్త్రిపై తాజాగా ప్రేమ, డేటింగ్ అంటూ వార్తల రావడం హాట్ టాపిక్‌గా తయారైంది. తన గురించి వస్తున్న వార్తలపై తాజాగా రవిశాస్త్రి స్పందించారు. ఆ వార్తలన్నీ ఆవు పేడతో సమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు.'ఈ వార్తలపై చెప్పడానికి ఏముంది? అవి ఆవు పేడతో సమానం' అని మండిపడ్డారు. 2015లో జర్మనీకి చెందిన ఓ లక్జరీ కార్ల కంపెనీ.. నిమ్రత్, రవిశాస్త్రిని ప్రచారకర్తలుగా నియమించింది.

చాలా బాధపెట్టాయని తెలుపుతూ..
ఇవన్నీ గాలివార్తలని నిమ్రత్ కౌర్ ఒక్క ట్వీట్‌తో కొట్టి పారేసారు. మీడియాలో వచ్చిన కథనాలు చూసి ఆమె సాయంత్రం ట్విటర్‌లో స్పందించారు. తనకు రూట్ కెనాల్ అవసరమైతదేమోనని అనిపిస్తుందని, తన గురించి వచ్చిన వార్తలు చదివానని, అవి చాలా బాధపెట్టాయని తెలుపుతూ.. ఇదంతా ట్రాష్ అని ఆ వార్తలను కొట్టిపారేశారు.

ప్రింట్ మోడల్ నిమ్రత్ కౌర్:
ప్రింట్ మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించిన నిమ్రత్ కౌర్.. మ్యూజిక్ వీడియోల ద్వారా పాపులర్ అయ్యారు. అలాగే పలు బాలీవుడ్ సినిమాల్లో నటించారు. పలు అవార్డులు సొంతం చేసుకున్న 'లంచ్ బాక్స్' మూవీలో నటించారామె. ప్రస్తుతం రవిశాస్త్రితో డేటింగ్ వార్తలతో ఆమె మళ్లీ హాట్ టాపిక్ అయ్యారు. రవిశాస్త్రి వయసు 56 సంవత్సరాలు కాగా.. నిమ్రత్ వయసు 36. రవిశాస్త్రికి గతంలోనే పెళ్లి అయ్యింది. సంతానం కూడా ఉంది.

భార్యకు దూరంగా ఉంటున్న రవిశాస్త్రి
కొన్నేళ్లుగా భార్య రితూ సింగ్‌కు రవిశాస్త్రి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ క‍్రమంలోనే కొన్నేళ్ల కిందట రవిశాస్త్రి విడాకుల వార్తలు వినిపించాయి. 1980 ప్రాంతంలో బాలీవుడ్ నటి అమ్రితా సింగ్‌తో డేటింగ్ చేసిన రవిశాస్త్రిపై తాజాగా ప్రేమ, డేటింగ్ అంటూ వార్తల రావడం హాట్ టాపిక్‌గా తయారైంది. తన గురించి వస్తున్న వార్తలపై తాజాగా రవిశాస్త్రి స్పందించారు.

వార్తలన్నీ ఆవు పేడతో సమానమని
ఆ వార్తలన్నీ ఆవు పేడతో సమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు.'ఈ వార్తలపై చెప్పడానికి ఏముంది? అవి ఆవు పేడతో సమానం' అని మండిపడ్డారు. 2015లో జర్మనీకి చెందిన ఓ లగ్జరీ కార్ల కంపెనీ.. నిమ్రత్, రవిశాస్త్రిని ప్రచారకర్తలుగా నియమించింది. ప్రేమ పుకార్లు చక్కర్లు కొడుతున్నా.. ప్రస్తుతం ఆమె కూడా ఇంగ్లాండ్‌లోనే ఉంది. వీరిద్దరూ తరచూ కలుస్తున్నారనే భోగట్టా కూడా హల్‌చల్ చేస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+

Click it and Unblock the Notifications