For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL ఫైనల్స్ 2023: గుజరాత్-చెన్నై మ్యాచ్‌కు వర్షం అడ్డంకి..!

ఐపీఎల్ ఫైనల్స్‌కు వరణుడు అడ్డంకిగా మారాడు. ఆదివారం జరగాల్సిన ఐపీఎల్ ఫైనల్స్ మ్యాచ్ అహ్మదాబాద్‌లో కుండపోత వర్షంతో రద్దయ్యింది. అయితే రిజర్వ్‌డే ఉండటంతో గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్‌ల మధ్య ఫైనల్స్‌ సోమవారం జరుగుతుంది.అయితే ఈ రోజు కూడా వర్షం పడే అవకాశం ఉంది.

ahmedabad weather live updates

ఒకవేళ ఈ రోజు కూడా మ్యాచ్ రద్దయితే పాయింట్స్‌ టేబుల్‌లో అత్యధిక పాయింట్లతో తొలిస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌కు టైటిల్ అందజేయడం జరుగుతుంది.ఇక ఐపీఎల్ ఫైనల్స్, అక్కడి వాతావరణ పరిస్థితుల గురించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం.

May 29, 2023, 3:33 pm IST

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం తాజా పిక్ ఇది. వాతావరణం మ్యాచ్ కొనసాగడానికే అనుకూలంగా ఉంది.

May 29, 2023, 3:13 pm IST

అహ్మదాబాద్‌లో ప్రస్తుతానికి వాతావరణం పొడిగా ఉంది. ఆకాశం నిర్మలంగా ఉంది. ప్రస్తుతం 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందక్కడ. సాయంత్రానికి వాతావరణంలో మార్పులు ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.

May 29, 2023, 2:57 pm IST

ఈ సాయంత్రం లేదా రాత్రికి అహ్మదాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసిన వైజాగ్ వెదర్‌మ్యాన్ ట్విట్టర్. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడొచ్చని విశ్లేషించారు.

May 29, 2023, 2:23 pm IST

మధ్యాహ్నం 2:15 నిమిషాల వరకు అహ్మదాబాద్ వాతావరణం పొడిగానే ఉంది. సాయంత్రానికి మేఘావృతం అయ్యే అవకాశాలు లేకపోలేదని అక్యూ వెదర్ తెలిపింది.

May 29, 2023, 12:23 pm IST

నిన్నటి టికెట్ లేకుండా స్టేడియంలోకి ఈ రోజు అనుమతించరు

May 29, 2023, 12:21 pm IST

గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య నేడు ఫైనల్స్

May 29, 2023, 12:20 pm IST

ఐపీఎల్ ఫైనల్స్‌కు వర్షం అడ్డంకి

Story first published: Monday, May 29, 2023, 12:12 [IST]
Other articles published on May 29, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+