Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గుర్మెహర్ ఖాన్‌కు వ్యతిరేకం కాదు కానీ, పాకిస్తాన్ కాకుంటే ఇంకెవరు : యోగేశ్వర్

న్యూఢిల్లీ: ఢిల్లీ విద్యార్థిని గుర్మెహర్ కౌర్ పైన చేసిన ట్వీట్లను యోగేశ్వర్‌ దత్‌ సమర్థించుకున్నారు. ఆమె ఒక అమరవీరుడి కుమార్తె.. తాను ఆమెకు వ్యతిరేకం కాదని ఆయన తెలిపారు.

కేవలం ఆమె అభిప్రాయాలతో విభేదించానని తెలిపారు. భారత జవాన్లను పాకిస్థాన్‌ కాకపోతే ఎవరు చంపినట్లు అని ఆయన ప్రశ్నించారు. మనం పాకిస్థాన్‌తో యుద్ధం చేస్తున్నాం.. అవునా కాదా..? అని నిలదీశారు.

After Virender Sehwag, Yogeswar Dutt Also Clarify Their Statements About Gurmehar Kaur

తన తండ్రిని పాకిస్థాన్‌ చంపలేదని, యుద్ధం చంపిందని గుర్మెహర్ కౌర్ ఏడాది క్రితం పోస్టు చేసిన వీడియోపై వీరేంద్ర సెహ్వాగ్‌ ఒక పోస్టు పెట్టారు. ఆయనకు మద్దతుగా యోగేశ్వర్‌దత్‌ కూడా నిన్న ట్విటర్‌లో ఒక పోస్టర్‌ను ట్వీట్‌ చేశారు. దీనిపై ఆయన నేడు వివరణ ఇచ్చారు. అంతకుముందు సెహ్వాగ్ కూడా తన ట్వీట్ పైన వివరణ ఇచ్చారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+