Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హర్భజన్‌తో అని రోజుకు 20 చదువుతుంటా, చెప్తా: బాలీవుడ్ గీతా

న్యూఢిల్లీ: ప్రముఖ నటి గీతా బస్రా, క్రికెటర్ హర్భజన్ సింగ్ మధ్య రిలేషన్ షిప్ ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయమై ఆమె మౌనంగా ఉండేందుకే ఇష్టపడతారు. తన వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా మాట్లాడిన సందర్భాలు లేవు. భజ్జీతో పెళ్లి విషయమై అడిగితే.. పెళ్లి చేసుకునే సమయం వస్తే, అందరికి తెలుస్తుందని చెప్పినట్లుగా తెలుస్తోంది.

కొన్ని ఆంగ్ల న్యూస్ చానళ్లలో వచ్చిన ప్రకారం.. పెళ్లి జరిగితే, తప్పకుండా మీకు తెలుస్తుందని, తాను తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడేందుకు అంతగా ఆసక్తి చూపించనని చెప్పారు. భజ్జీని పెళ్లాడుతాననే వార్తలు తాను ప్రతిరోజు దాదాపు ఇరవై వరకు చదువుతుంటానని చెప్పారు. అయితే, తాను మాత్రం అది జరిగేటప్పుడే మాట్లాడుతానని చెప్పారు.

Actress Geeta Basra Opens up on Marriage with Harbhajan Singh

'ది ట్రైన్' సినిమా నటి గీతా బస్రా మాట్లాడుతూ.. తాను ఇప్పటి వరకైతే పెళ్లి విషయం ఆలోచించలేదని చెప్పారు. ఆ సమయం వస్తే ప్రతి ఒక్కరికి చెబుతానని తెలిపారు.

కాగా, గీతా బస్రా తదుపరి చిత్రం సెకండ్ హ్యాండ్ హస్బండ్ రానుంది. అది కామెడీ మూవీ. ఇందులో పంజాబీగా నటించినందుకు ఆనందంగా ఉందని చెప్పారు. పంజాబీ మహిళగా చేసినందుకు చాలా ఆనందంగా ఉందని, ఇందులోని పంజాబీ టచ్ చాలా బాగా ఉందన్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+