కాబోయే భార్యతో ఎంగేజ్మెంట్ పార్టీ: నచ్చిన ఫోటో ఇదే
హైదరాబాద్: ఆస్ట్రేలియా క్రికెటర్ అరోన్ ఫించ్‌కు ఇటీవలే ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ చేసుకున్న సందర్భంగా వారం రోజుల క్రితం ఫించ్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి తన జీవితి భాగస్వామితో కలిసి హాజరయ్యాడు. ఈ పార్టీకి వీరికి సంబంధించిన స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.
పార్టీ అనంతరం తన భాగస్వామితో కలిసి ఉన్న ఓ ఫొటోను ఫించ్ ఇనిస్టాగ్రామ్‌లో అభిమానులతో షేర్ చేసుకున్నాడు. 'గతవారం మా ఎంగేజ్‌మెంట్ పార్టీ జరిగింది. ఈ సందర్భంగా దిగిన ఫొటోల్లో నాకు నచ్చిన ఫొటో ఇదే'నంటూ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. 'తన జీవితంలో ఎప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఈ అపురూపమైన క్షణాలను కెమెరాలో బంధించిన ఫొటోగ్రాఫర్‌కి కృతజ్ఞతలు' అని అన్నాడు.
Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications