Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'గంభీర్‌పై కోహ్లీ సర్జికల్ స్ట్రయిక్, హనీమూన్‌కు బంగ్లాదేశ్'

కోల్‌కతా: ఈడెన్ గార్డెన్‌లో జరుగుతున్న రెండో టెస్టులో గౌతమ్ గంభీర్‌కు అవకాశమివ్వకుండా శిఖర్ ధావన్‌ను తీసుకోవడంపై టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు అతని తీరుపై మండిపడుతున్నారు.

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న భారత్‌ తొలి పరుగు వద్దే ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (1) వికెట్‌ కోల్పోయింది. జట్టులోకి పునరాగమనం చేసిన గంభీర్‌కి ఈ టెస్టులో చోటు దక్కకపోగా, గాయపడిన రాహుల్‌ స్థానంలో ధావన్‌కి కోహ్లి అవకాశమిచ్చాడు.

2nd Test: Fans blame Virat Kohli for Gautam Gambhir's omission

దీంతో నెటిజన్లు కోహ్లీని టార్గెట్ చేశారు. గంభీర్‌ను కాదని ధావన్‌ని తీసుకోవడం.. హనీమూన్‌కు స్విట్జర్లాండుకు కాకుండా బంగ్లాదేశ్‌కు వెళ్లడమని ఒకరు, టీంలోకి తీసుకొని, రెండో టెస్టు ఆడే అవకాశమివ్వకుండా విరాట్ కోహ్లీ... గౌతమ్ గంభీర్ పైన సర్జికల్ స్ట్రయిక్ నిర్వహించారని మరొకరు ట్వీట్ చేశారు. చాలామంది చాలా ఆసక్తికరమైన ట్వీట్లు చేశారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+