Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2018: కోహ్లీతో సహా మొత్తం ఐదుగురు

2018 ODI team of the year according to players performance

హైదరాబాద్: 2018లో వన్డేల్లో ఎంతోమంది క్రికెటర్లు అంచనాలకు మించి రాణించారు. ముఖ్యంగా టీమిండియా ఈ ఏడాది ఎన్నో అద్భుతమైన విజయాలను సాధించింది. వచ్చే ఏడాది ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఈ ఏడాది వన్డే క్రికెట్ పలువురి ఆటగాళ్లకు కీలకంగా మారింది.

ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌‌లో బాల్ టాంపరింగ్ ఉదంతాన్ని మినహాయిస్తే అంతా సవ్యంగానే సాగింది. ముఖ్యంగా వన్డేల్లో ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌లు సైతం వెలుగులోకి వచ్చాయి. ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా 2018 ఏడాదికి ప్రకటించిన అత్యుత్తమ వన్డే జట్టుని ఒక్కసారి పరిశీలిద్దాం...

రోహిత్ శర్మ

రోహిత్ శర్మ

మ్యాచ్‌లు: 19

పరుగులు: 1030

సగటు: 73.57

స్ట్రైక్ రేట్: 100.09

శిఖర్ ధావన్

శిఖర్ ధావన్

మ్యాచ్‌లు: 19

పరుగులు: 897

సగటు: 49.38

స్ట్రైక్ రేట్: 102.28

విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ

మ్యాచ్‌లు: 14

పరుగులు: 1202

సగటు: 133.55

స్ట్రైక్ రేట్: 102.55

రాస్ టేలర్

రాస్ టేలర్

మ్యాచ్‌లు: 11

పరుగులు: 639

సగటు: 91.28

స్ట్రైక్ రేట్: 88.87

సికందర్ రాజా

సికందర్ రాజా

మ్యాచ్‌లు: 18

పరుగులు: 633

సగటు: 39.56

స్ట్రైక్ రేట్ : 82.31

వికెట్లు: 22

జోస్ బట్లర్

జోస్ బట్లర్

మ్యాచ్‌లు: 23

పరుగులు: 671

సగటు: 51.61

స్ట్రైక్ రేట్: 113.53

తిసెరా పెరెరా

తిసెరా పెరెరా

మ్యాచ్‌లు: 17

పరుగులు: 415

సగటు: 34.58

స్ట్రైక్ రేట్: 115.59

వికెట్లు: 25

రషీద్ ఖాన్

రషీద్ ఖాన్

మ్యాచ్‌లు: 20

వికెట్లు: 48

సగటు: 14.45

కుల్దీప్ యాదవ్

కుల్దీప్ యాదవ్

మ్యాచ్‌లు: 19

వికెట్లు: 45

సగటు: 17.77

లుంగీ ఎంగ్డీ

లుంగీ ఎంగ్డీ

మ్యాచ్‌లు: 13

వికెట్లు: 26

సగటు: 23.03

జస్ప్రీత్ బుమ్రా

జస్ప్రీత్ బుమ్రా

మ్యాచ్‌లు: 13

వికెట్లు: 22

సగటు: 16.63

Story first published: Monday, December 31, 2018, 18:38 [IST]
Other articles published on Dec 31, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+