
హైదరాబాద్: ఈ ఏడాది భారత క్రీడల్లో చాలా మార్పులు జరిగాయి. భారత మహిళా క్రికెటర్ల జట్టు ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో ఫైనల్ వరకు వెళ్లింది. అంతేకాకుండా మహిళా ప్రపంచ కప్‌కు సైతం అదే స్థాయిలో దూసుకెళ్లింది.
ఇధిలా ఉంచితే ఈ ఏడాది పెళ్లిళ్లు ఎక్కువ మందిగా జరిగాయి. అందరిలో కోహ్లీ అనుష్కల పెళ్లి సంచలనం రేపింది. ఆన్ లైన్ మీడియాలో సైతం అదే హాట్ టాపిక్‌గా నడిచింది. ఈ ప్రభావమో మరి రికార్డుల మోతో గానీ కోహ్లీకి ఈ ఏడాది ట్విట్టర్‌లో ఫాలోవర్లు బాగా పెరిగారంట.
గతేడాది కంటే ఈ ఏడాది పెరిగిన ఫాలోవర్లలో మోఢీని దాటేశాడట కోహ్లీ. ట్విట్టర్ ఫాలోవర్ల పెరుగుదల రేటులో భారతీయులందరిలో టాప్‌గా నిలిచాడు. ఈ జాబితా మొత్తానికి టాప్ 10లో ఉన్న కోహ్లీ ఖాతాలో 20.8మిలియన్ ఫాలోవర్లు ఉన్నారట.
ఇదిగో జాబితా వివరాలు.
Top 10 Most Followed Indian Accounts Followers in 2017 as on Dec 4 Followers in 2016 Follower Growth
| Top 10 Most Followed Indian Accounts | Followers in 2017 as on Dec 4 | Followers in 2016 | Follower Growth |
| Narendra Modi | 37.5M | 24.6M | 52% |
| Amitabh Bachchan | 31.5M | 23.4M | 34% |
| Shah Rukh Khan | 30.9M | 22.1M | 40% |
| Salman Khan | 28.5M | 20.3M | 40% |
| Akshay Kumar | 22.8M | 15M | 52% |
| Aamir Khan | 22.4M | 19M | 18% |
| Deepika Padukone | 22.1M | 16.5M | 34% |
| Sachin Tendulkar | 21.7M | 13.9M | 56% |
| Hrithik Roshan | 20.9M | 15.3M | 37% |
| Virat Kohli | 20.8M | 12.9M | 61% |
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.