Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

15 పరుగులకే 5 వికెట్లు: భారత్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోరు

India vs New zealand
అహ్మదాబాద్: అహ్మదాబాద్ లో న్యూజిలాండ్ తో జరుగుతున్న మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భారత్ 2 పరుగులకో భారత్ 3 ప్రధాన వికెట్లు కోల్పోయింది. ఆదివారం నాలుగోరోజు. ప్రారంభంలో గంభీర్ డకౌట్ కాగా, సెహ్వాగ్ ఒక్క పరుగు మాత్రమే చేసి ఆ తర్వాట రనవుటయ్యాడు. ఆ తర్వాత ది వాల్ రాహుల్ ద్రావిడ్ కూడా అవుటయ్యాడు. అప్పటికీ ద్రావిడ్ ఒక్క పరుగు చేశాడు. భారత్ స్కోరు 2 పరుగులు. వికెట్లు మూడు. ఆ తర్వాత సచిన టెండుల్కర్ సైతం మరో 12 పరుగులు చేసి క్లీన్ బౌల్డు అయ్యాడు. ఆ వెంటనే రైనా ఆవుటయ్యాడు.వివిఎస్ లక్ష్మణ్, ధోనీక్రీజులో ఉన్నారు.

మొదట బ్యాటింగ్ చేసిన భారత్ అన్ని వికెట్లు కోల్పోయి 487 పరుగులు చేసింది. అందుకు ప్రతిగా న్యూజీలాండ్ 459 పరుగులు చేసింది. నాలుగోరోజు అన్ని వికెట్లను కోల్పోయి భారత్ ను రెండో ఇన్నింగ్స్ కు ఆహ్వానించింది. టెస్టులో మొదటి ఇన్నింగ్స్ ముగిసే సమయానికి భారత్ 28 పరుగుల ఆధిక్యంలో ఉంది. అయితే రెండో ఇన్నింగ్స్ లో త్వరత్వరగా వికెట్లు పోవడంతో అభిమానులు నిరాశలో ఉన్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+