Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీఫైనల్లోకి కవిందర్‌, అమిత్‌

Asian boxing Cships: Panghal and Bishts enters Semis

బ్యాంకాక్‌ వేదికగా జరుగుతున్న ఆసియా బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ల పంచ్‌ పవర్‌ అదిరింది. పురుషుల విభాగంలో అమిత్‌ పంగల్‌, కవిందర్‌ సింగ్‌ బిష్త్‌, దీపక్‌.. మహిళల విభాగంలో సోనియా చహల్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. దీంతో వీరందరూ కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

సోమవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో కవిందర్‌ బిష్ఠ్‌ (56కేజీ) ప్రపంచ ఛాంపియన్‌ కైరాత్‌ యెరలియెవ్‌ (కజకిస్థాన్‌)కు షాకిచ్ఛాడు. 3-2తో విజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. అమిత్‌ పంగాల్‌ (52 కేజీ) 4-1తో హసన్‌బాయ్‌ దస్మతోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌)పై గెలుపొందాడు. దీపక్‌ సింగ్ (49 కేజీ) కూడా తుది నాలుగులో చోటు సంపాదించాడు. మహిళల 57 కేజీల విభాగం జో సన్‌ వా (కొరియా)పై సోనియా 3-2తో విజయం సాధించి సెమీస్‌ చేరింది. క్వార్టర్స్‌లో లవ్లీనా, సీమా పూనియా, రోహిత్‌లు పరాజయం పొందారు.

Story first published: Tuesday, April 23, 2019, 10:44 [IST]
Other articles published on Apr 23, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+