వరల్డ్ ఛాంపియన్‌షిప్: ప్రీ క్వార్టర్స్‌కు సైనా నెహ్వాల్
హైదరాబాద్: వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు దూసుకుపోతున్నారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో సైనా నెహ్వాల్ 21-11, 21-12 స్కోర్‌తో స్విట్జర్లాండ్‌కు చెందిన సబ్రినా జాక్వెట్‌పై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.

33 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో ఆరంభం నుంచి సైనా తన హవాని కొనసాగించింది. తొలి గేమ్‌ని 21-11తో సొంతం చేసుకున్న సైనా... రెండో గేమ్‌లో కూడా అదే దూకుడుని ప్రదర్శించి 21-12తో మ్యాచ్‌ని సొంతం చేసుకుంది. మరో మ్యాచ్‌లో సాయి ప్రణీత్ థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేశాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications