జ్వాల - అశ్విని సంచలన విజయం, చరిత్ర

ఈ టోర్నీలో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జ్వాల-అశ్విని జోడి తమ అద్వితీయ ప్రదర్శన కొనసాగించింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో అన్‌సీడెడ్ జ్వాల-అశ్విని 17-21, 21-10, 21-17తో ప్రపంచ 15వ ర్యాంక్ వితా మరీస్సా-నాద్యా మెలాతి (ఇండోనేసియా) జోడిని ఓడించారు. స్మాష్‌ల ద్వారా 16 పాయింట్లు నెగ్గిన జ్వాల-అశ్విని నెట్‌వద్ద నాలుగు పాయింట్లు గెల్చుకున్నారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో జ్వాల-అశ్విని 19-21, 21-17, 21-19తో ప్రపంచ 12వ ర్యాంక్ పూన్ యాన్ లోక్-త్సె సుయెట్ యింగ్ (హాంకాంగ్) జంటను బోల్తా కొట్టించారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications