మలేషియా గ్రాండ్ ప్రి విజేత తెలుగుతేజం సింధు

పివి సింధు మలేసియా గ్రాండ్ ప్రీ గోల్డ్ బ్యాడ్మింటన్ టైటిల్ టోర్నీలో ఏకైక భారత ఆశాకిరణం సింధు శుక్రవారం మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రవేశించింది. శుక్రవారం జరిగిన సెమీస్‌లో హైదరాబాదీ 21-17, 21-11 స్కోరుతో మూడోసీడ్ సప్సిరీ టయెరటనచయ్ (థాయ్‌లాండ్)ను చిత్తుచేసింది. సింధు 34 నిమిషాల్లోనే వరుస గేమ్‌ల్లో అవలీలగా నెగ్గింది.
సప్సిరీతో సెమీస్ పోరు ఆరంభంలో సింధు వెనకబడింది. తొలిగేమ్‌లో సప్సిరీ 16-10తో ముందంజ వేసింది. ఈ ద శలో అనూహ్యంగా పుంజుకున్న హైదరాబాదీ వరుసగా 9 పాయింట్లు సాధించి 19-10 ఆధిక్యంలో నిలిచింది.
ఆ తర్వాత ఒకే పాయింట్ కోల్పోయిన సింధు వరుసగా రెండు పాయింట్లు నెగ్గి తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లో సింధు వెనుదిరిగి చూసుకోలేదు. ఆద్యంతం తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications