Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫోన్‌కు చిక్కిన లక్ష్మీ, చార్మి - తాప్సీ ముచ్చట(పిక్చర్స్)

హైదరాబాద్: ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్(ఐబిఎల్) తొలి సెమీ ఫైనళ్లో ప్రముఖులు సందడి చేశారు. బుధవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తొలి సెమీ ఫైనల్ జరిగింది. దీనికి కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి వచ్చారు. ప్రముఖ నాయికలు మంచు లక్ష్మీ ప్రసన్న, తాప్సి, చార్మిలు ప్రధాన ఆకర్షణంగా నిలిచారు.

వీరు హైదరాబాద్ ఎస్ షట్లర్ సైనా నెహ్వాల్ మ్యాచ్‌ను ఆసక్తిగా తిలకించారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు ప్రేక్షకుల మధ్య కూర్చొని మ్యాచ్ చూశారు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్‌తో పాటు చాముండేశ్వరీనాథ్, ఆర్టీసి ఎండి ఎకె ఖాన్‌లు మ్యాచ్ చూశారు.

కాగా, తొలి ఫైనల్ బెర్తును హైదరాబాద్ హాట్ షాట్స్ సొంతం చేసుకుంది. బుధవారమిక్కడ జరిగిన తొలి సెమీస్‌లో హైదరాబాద్ మరో రెండు మ్యాచ్‌లు ఆడే అవసరం లేకుండానే పుణె పిస్టన్స్‌ను ఓడించి బెర్తును ఖాయం చేసుకుంది. తొలుత పురుషుల సింగిల్స్‌లో అజయ్ జయరామ్ పుణే ఆటగాడు టీన్ మిన్ గుయెన్‌పై అలవోకగా విజయం సాధించి హైదరాబాద్‌కు శుభారంభం అందించాడు. మరోవైపు ఐబిఎల్‌లో ఓటమెరుగని సైనా నెహ్వాల్ అదే జోరు కొనసాగించింది. వరుసగా ఆరో విజయం నమోదు చేసి జట్టును 2-0తో ముందంజలో నిలబెట్టింది.

పుల్లెల గోపీచంద్

పుల్లెల గోపీచంద్

ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్(ఐబిఎల్)లో ప్రముఖులతో కలిసి మ్యాచ్ చూస్తున్న పుల్లెల గోపీచంద్. హైదరాబాదులోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సెమీ ఫైనల్ తొలి మ్యాచ్ జరిగింది.

చార్మీ

చార్మీ

హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన హైదరాబాద్ హాట్ షాట్స్, పుణే వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రముఖ సినీ కథానాయిక చార్మి.

చార్మీ - గోపినాథ్ ముండే

చార్మీ - గోపినాథ్ ముండే

హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన హైదరాబాద్ హాట్ షాట్స్, పుణే వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రముఖ సినీ కథానాయిక చార్మి, గోపినాథ్ ముండే.

చార్మీ

చార్మీ

హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన హైదరాబాద్ హాట్ షాట్స్, పుణే వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రముఖ సినీ కథానాయిక చార్మి.

వహ్వా సైనా..

వహ్వా సైనా..

హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన హైదరాబాద్ హాట్ షాట్స్, పుణే వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సైనా మ్యాచ్ తిలకిస్తూ కేరింతలు కొడుతున్న అభిమానులు.

చిన్నారితో చార్మీ

చిన్నారితో చార్మీ

హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన హైదరాబాద్ హాట్ షాట్స్, పుణే వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రముఖ సినీ కథానాయిక చార్మి చిన్నారితో చేయి కలుపుతున్న దృశ్యం.

పురంధేశ్వరు కుటుంబం

పురంధేశ్వరు కుటుంబం

హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన హైదరాబాద్ హాట్ షాట్స్, పుణే వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్ చూసేందుకు వచ్చిన కేంద్రమంత్రి పురంధేశ్వరి, ఎమ్మెల్యే వెంకటేశ్వర రావు.

టాటా.. బాయ్ బాయ్!

టాటా.. బాయ్ బాయ్!

హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన హైదరాబాద్ హాట్ షాట్స్, పుణే వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్ చూసేందుకు వచ్చి అనంతరం వెళ్తున్న నటి చార్మి.

కెమెరాల్లో లక్ష్మీ ప్రసన్న

కెమెరాల్లో లక్ష్మీ ప్రసన్న

హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన హైదరాబాద్ హాట్ షాట్స్, పుణే వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్ చూసేందుకు వచ్చిన నటి, నిర్మాత లక్ష్మీ ప్రసన్నను తమ సెల్ ఫోన్లలో బంధిస్తున్న అభిమానులు.

చార్మి - తాప్సి

చార్మి - తాప్సి

హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన హైదరాబాద్ హాట్ షాట్స్, పుణే వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్ చూసేందుకు వచ్చిన చార్మి, తాప్సిల పలకరింపులు

సైనా నెహ్వాల్

సైనా నెహ్వాల్

హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన హైదరాబాద్ హాట్ షాట్స్, పుణే వారియర్స్ మధ్య జరిగిన మ్యాచులో ఆడుతున్న ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+