ఫ్రెంచ్ ఓపెన్‌లో సైనా జోరు: కార్టర్ ఫైనల్లోకి ప్రవేశం

ఒలింపిక్ విజయం ర్వాత ఆడిన తొలి టోర్నీ డెన్మా ర్క్ ఓపెన్‌లోనే చాంపియన్‌గా నిలిచి దూకుడు మీద ఉన్న భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ మరో సూపర్ సిరీస్ టైటిల్‌పై గురిపెట్టింది. ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్‌ను కూడా నెగ్గి ఈ ఏడాది ఐ దో టైటిల్ ఖాతాలో వేసుకోవాల ని తహతహలాడుతోంది. బుధవారం నుంచి ఈ టోర్నీ ప్రారంభమైన విషయం తెలిసిందే.
ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్‌లో భాగంగా భారత షట్లర్ సైనా నెహ్వాల్ ఇంతకు ముందు రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ మొదటి రౌండ్ మ్యాచ్‌లో చైనా క్రీడాకారిణి లీ హాన్‌ను ఓడించింది. ఈ టోర్నీలో టాప్ సీడ్‌గా బరిలోకి సైనా తాను ఆడిన తొలి మ్యాచ్‌లోనే ప్రత్యర్థిపై 21-11, 16-21, 21-19 స్కోరుతో విజయం సాధించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది.
మొదటి రౌండులో మొదటి, మూడు సెట్లలో సైనా నెహ్వాల్ పైచేయి సాధించగా, రెండో రౌండ్‌లో లి హాన్ కైవసం చేసుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications