హాంగ్ కాంగ్ ఓపెనే సైనా వశం, ప్రపంచ నంబర్ వన్ ర్యాంకు చేరువలో సైనా

ఇంతకుముందు ఓ సిరీస్ లో షిజియాన్ వాంగ్ తో సైనా ఓడింది. ఇప్పుడు ఆమెను ఓడించి తన ప్రతీకారాన్ని తీర్చుకుంది. బ్యాడ్మింటన్ లో చైనా అధిపత్యానికి గండికొట్టి సైనా నెంబర్ వన్ ర్యాంకింగ్ సొంతం చేసుకుని తద్వారా భారత్ సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ సంవత్సరం 4 సూపర్ సిరీస్ టైటిల్స్ ను సైనా సొంతం చేసుకుంది. ఏ ఇతర క్రీడలలో కూడా భారత క్రీడాకారిణులు వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకును సాధించలేక పోయారు. సైనా ఈ సిరీస్ కు ముందు 4వ ర్యాంకులో ఉన్నారు. కానీ దానిని సైనా సాధించింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications