For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండోనేషియా ఓపెన్ హైదరాబాద్ సైనా కైవసం

By Santaram
Saina Nehwal
జకార్తా: సైనా నెహ్వాల్‌ ఖాతాలో మరో విజయం చేరింది. వరుసగా మూడో టైటిల్‌ నెగ్గి హ్యాట్రిక్‌ సాధించింది. ఇండోనేషియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్‌లో గెలుపొందింది. ఈరోజు జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో సైనా జపాన్‌ క్రీడాకారిణి సయాకా సాటొను 21-19, 13-21, 21-11 సెట్ల తేడాతో ఓడించింది.

హైదరాబాద్ కు చెందిన సైనా నెహ్వాల్‌ ఇంతకు ముందు మనదేశంలో జరిగిన ఇండియన్‌ ఓపెన్‌, సింగపూర్‌ ఓపెన్‌ టైటిళ్లను గెలుపొందింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+