చైనా మాస్టర్స్ సూపర్ సిరీస్ నుంచి సైనా అవుట్

భారత నెంబర్‌వన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ చైనా మాస్టర్స్ సూపర్ సిరీస్‌లో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఐదోసీడ్ సైనా 21-11, 18-21, 27-25తో అయేని కురిహరే (జపాన్)పై విజయం సాధించింది. తద్వారా క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్ గంటా 12 నిమిషాల పాటు హోరాహోరీగా సాగింది. తొలిగేమ్‌లో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఈ హైదరాబాదీ స్టార్ చెలరేగింది. కానీ రెండోసెట్‌లో తడబడింది. అయితే చివరికి విజయాన్ని దక్కించుకుంది. క్వార్టర్ ఫైనల్‌లో మాత్రం ఓటమి చవిచూడక తప్పలేదు.
Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications