సింగపూర్ ఓపెన్: క్వార్టర్స్‌లో మారిన్ చేతిలో సింధు ఓటమి
హైదరాబాద్: సింగపూర్ ఓపెన్ సూపర్ సిరిస్ నుంచి పీవీ సింధు నిష్క్రమించింది. క్వార్టర్ ఫైనల్లో కరోలినా మారిన్ చేతిలో 11-21, 15-21 తేడాతో సింధు ఓటమి పాలైంది.

దీంతో మారిన్ సెమీ ఫైనల్స్‌కు చేరుకోగా, సింధు టోర్నీ నుంచి వైదొలిగింది. ఈ ఇద్దరూ చివరిసారిగా ఇండియా ఓపెన్‌లో తలపడగా ఆ మ్యాచ్‌లో పీవీ సింధు వరుస సెట్లలో మారిన్‌పై విజయం సాధించింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Read in English: PV Sindhu loses to Carolina Marin
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications