న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డిసెంబరు 23 నుంచి జనవరి 14 వరకు: పీబీఎల్ 3వ సీజన్ షెడ్యూల్ ఇదే

Premier Badminton League (PBL) Season 3: Here's the full schedule (Dec 23 to Jan 14)

హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణి, ఒలింపిక్ విజేత పీవీ సింధు దుబాయ్ సిరీస్ ఫైనల్స్‌లో రజితంతోనే సరిపెట్టుకుంది. కాగా ఇప్పుడు వెనువెంటనే టొర్నీలు మొదలుకాబోతున్నాయి. ఇప్పటి వరకు విరామం లేకుండా ఆడుతున్న బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఇది ఒక అవకాశంగా భావించవచ్చు. ఈ టోర్నీల షెడ్యూలు‌కు స్పందించిన కోచ్ బ్యాడ్మింటన్ క్రీడాకారులకు ఎక్కువగా ఆడుతున్నారనే మాట వాస్తవమేనన్నారు. కానీ, ప్రస్తుతం ఈ పరిస్థితి ఒక్క భారత్ కే కాదు అన్ని దేశాల్లోనూ ఇలానే ఉందని బదులిచ్చారు.

<strong>డబ్బుతోపాటు కవరేజ్‌ కూడా పెరుగుతుంది : సైనా నెహ్వాల్</strong>డబ్బుతోపాటు కవరేజ్‌ కూడా పెరుగుతుంది : సైనా నెహ్వాల్

ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ కూడా మొదలైపోయింది. జాతీయ స్థాయిలో జరగనున్న ఈ బ్యాడ్మింటన్ లీగ్‌లో రాష్ట్ర స్థాయి ఆటగాళ్ల దగ్గర్నుంచి జాతీయ స్థాయి ఆటగాళ్ల వరకు పాల్గొననున్నారు. ఈ షెడ్యూల్‌ను పీబీఎల్ అధికారికంగా బుధవారం విడుదల చేసింది.

గౌహతితో మొదలుకొని పలు ప్రదేశాలు వేదికలవబోతున్న ఈ పోటీలపై మనం ఓ సారి లుక్కేద్దాం. ఈ నెల 23 నుంచి మొదలుకాబోతున్న ఈ పోటీలు జనవరి 14వరకు జరగనున్నాయి.

మొత్తం ఎనిమిది జట్లు:
అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్
అవాధే వారియర్స్
బెంగుళూరు బ్లాస్టర్స్
చెన్నై స్మాషర్స్
ఢిల్లీ డాషర్స్
హైదరాబాద్ హంటర్స్
ముంబై రాకెట్స్
నార్త్ ఈస్టరన్ వారియర్స్

Here's the complete schedule for the PBL season 3:


Tie 1: December 23:

Chennai Smashers Vs Awadhe Warriors

Karmabir Nabin Chandra Bordoloi A.C. Indoor Stadium,Guwahati - 7PM (IST)


Tie 2: December 24:

North Eastern Warriors Vs Hyderbad Hunters

Karmabir Nabin Chandra Bordoloi A.C. Indoor Stadium,Guwahati - 7PM (IST)


Tie 3: December 25:

Delhi Dashers Vs Mumbai Rockets

Karmabir Nabin Chandra Bordoloi A.C. Indoor Stadium,Guwahati - 7PM (IST)


Tie 4: December 26:

North Eastern Warriors Vs Ahmedabad Smash Masters

Karmabir Nabin Chandra Bordoloi A.C. Indoor Stadium,Guwahati - 7PM (IST)


Tie 5: December 27:

Chennai Smashers Vs Mumbai Rockets

Siri Fort Sports Complex, New Delhi - 7PM (IST)


Tie 6: December 28:

Delhi Dashers Vs Bengaluru Blasters

Siri Fort Sports Complex, New Delhi - 7PM (IST)


Tie 7: December 29:

Ahmedabad Smash Masters VS Hyderabad Hunters

Siri Fort Sports Complex, New Delhi - 7PM (IST)


Tie 8: December 30:

North Eastern Warriors Vs Awadhe Warriors

Siri Fort Sports Complex, New Delhi - 7PM (IST)


Tie 9: December 31:

Delhi Dashers Vs Hyderabad Hunters

Siri Fort Sports Complex, New Delhi - 7PM (IST)


Tie 10: January 1:

Bengaluru Blasters Vs Mumbai Rockets

Babu Banarasi Das U.P. Badminton Academy, Lucknow - 7PM (IST)


Tie 11: January 2:

Awadhe Warriors Vs Ahmedabad Smash Masters

Babu Banarasi Das U.P. Badminton Academy, Lucknow - 7PM (IST)


Tie 12: January 3:

Chennai Smashers Vs Delhi Dashers

Babu Banarasi Das U.P. Badminton Academy, Lucknow - 7PM (IST)


Tie 13: January 4:

Awadhe Warriors Vs Mumbai Rockets

Babu Banarasi Das U.P. Badminton Academy, Lucknow - 7PM (IST)


Tie 14: January 5:

Bengaluru Blasters Vs North Eastern Warriors

Jawaharlal Nehru Indoor Stadium, Chennai - 7PM (IST)


Tie 15: January 6:

Chennai Smashers Vs Ahmedabad Smash Masters

Jawaharlal Nehru Indoor Stadium, Chennai - 7PM (IST)


Tie 16: January 7:

Hyderabad Hunters Vs Awadhe Warriors
Jawaharlal Nehru Indoor Stadium, Chennai - 7PM (IST)


Tie 17: January 8:

Chennai Smashers Vs Bengaluru Blasters
Jawaharlal Nehru Indoor Stadium, Chennai - 7PM (IST)


Tie 18: January 9:

Mumbai Rockets Vs Ahmedabad Smash Masters
Jawaharlal Nehru Indoor Stadium, Chennai - 7PM (IST)


Tie 19: January 10:

Delhi Dashers Vs North Eastern Warriors

Gachibowli Indoor Stadium, Hyderabad - 7 PM (IST)


Tie 20: January 11:

Hyderabad Hunters Vs Bengaluru Blasters

Gachibowli Indoor Stadium, Hyderabad - 7 PM (IST)


January 12: 1st Semi-Final

TBC Vs TBC

Gachibowli Indoor Stadium, Hyderabad - 7 PM (IST)


January 13: 2nd Semi-Final

TBC Vs TBC

Gachibowli Indoor Stadium, Hyderabad - 7 PM (IST)


January 14: FINAL

TBC Vs TBC

Gachibowli Indoor Stadium, Hyderabad - 7 PM (IST)

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, December 21, 2017, 11:11 [IST]
Other articles published on Dec 21, 2017
Read in English: PBL Season 3: Full Schedule
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X