న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీబీఎల్ 2018: పూర్తి షెడ్యూల్, వేదికలు, టైమింగ్ తదితర వివరాలివే

 PBL 2018: Full schedule, venue, timing, where to watch

హైదరాబాద్: మూడు సీజన్ల విజయవంతంగా ముగించుకుని ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) 4వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. ముంబై వేదికగా డిసెంబర్ 22న ఆరంభం కానున్న ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ హంటర్స్- పుణె 7 ఏసెస్ జట్లు తలపడనున్నాయి.

<strong>'ఇప్పుడు గెలవలేకపోతే.. భారత్ ఎప్పటికీ టెస్టు సిరిస్ గెలవలేదు'</strong>'ఇప్పుడు గెలవలేకపోతే.. భారత్ ఎప్పటికీ టెస్టు సిరిస్ గెలవలేదు'

నేషనల్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరగనున్న ఈ తొలి మ్యాచ్ బ్యాడ్మింటన్ అభిమానులను కనువిందు చేయనుంది. ఎందుకంటే తొలి మ్యాచ్‌లో ఒలింపిక్ పతక విజేతలైన పీవీ సింధు-కరోలినా మారిన్‌లు తలపడనున్నారు. పీబీఎల్ నాలుగో సీజన్ డిసెంబర్‌ 22 నుంచి జనవరి 13 వరకు జరగనుంది.

ఈ సీజన్‌లో పుణె ఫ్రాంచైజీ కొత్తగా చేరడంతో నాలుగో సీజన్‌లో జట్ల సంఖ్య ఈసారి తొమ్మిదికి చేరింది. పీబీఎల్ నాలుగో సీజన్‌కు సంబంధించి పూర్తి షెడ్యూల్, మ్యాచ్ టైమింగ్స్, వేదికలు మీకోసం....

పీబీఎల్ 4వ సీజన్ షెడ్యూల్

పీబీఎల్ 4వ సీజన్ షెడ్యూల్

December 22

Match: Hyderabad Hunters vs Pune 7 Aces

Time: 7 PM

Venue: Mumbai

December 23

Match: Mumbai Rockets vs Delhi Dashers

Time: 4 PM

Venue: Mumbai

December 23

Match: Ahmedabad Smash Masters vs NorthEastern Warriors

Time: 7 PM

Venue: Mumbai

December 24

Match: Pune 7 Aces vs Awadhe Warriors

Time: 7 pm

Venue: Mumbai

December 25

Match: Hyderabad Hunters vs Chennai Smashers

Time: 7 pm

Venue: Hyderabad

December 26

Match: Delhi Dashers vs Ahmedabad Smash Masters

Time: 7 pm

Venue: Hyderabad

December 27

Match: NorthEastern Warriors vs Mumbai Rockets

Time: 7 pm

Venue: Hyderabad

December 28

Match: Ahmedabad Smash Masters vs Bengaluru Raptors

Time: 4 pm

Venue: Hyderabad

December 28

Match: Hyderabad Hunters vs Awadhe Warriors

Time: 7 pm

Venue: Hyderabad

December 29

Match: Pune 7 Aces vs Mumbai Rockets

Time: 4 pm

Venue: Pune

December 29

Match: NorthEastern Warriors vs Delhi Smashers

Time: 7 pm

Venue: Pune

December 30

Match: Ahmedabad Smash Masters vs Chennai Smashers

Time: 4 pm

Venue: Pune

December 30

Match: Pune 7 Aces vs Bengaluru Raptors

Time: 7 pm

Venue: Pune

December 31

Match: Awadhe Warriors vs Mumbai Rockets

Time: 7 pm

Venue: Pune

January 1, 2019

Match: Hyderabad Hunters vs NorthEastern Warriors

Time: 7 pm

Venue: Pune

January 2

Match: Delhi Dashers vs Bengaluru Raptors

Time: 7 pm

Venue: Ahmedabad

January 3

Match: Pune 7 Aces vs Chennai Smashers

Time: 7 pm

Venue: Ahmedabad

January 4

Match: Ahmedabad Smash Masters vs Awadhe Warriors

Time: 7 pm

Venue: Ahmedabad

January 5

Match: Mumbai Rockets vs Chennai Smashers

Time: 4 pm

Venue: Ahmedabad

January 5

Match: Bengaluru Raptors vs NorthEastern Warriors

Time: 7 pm

Venue: Ahmedabad

January 6

Match: Delhi Dashers vs Pune 7 Aces

Time: 4 pm

Venue: Ahmedabad

January 6

Match: Ahmedabad Smash Masters vs Hyderabad Hunters

Time: 7 pm

Venue: Ahmedabad

January 7

Match: Awadhe Warriors vs Chennai Smashers

Time: 7 pm

Venue: Bengaluru

January 8

Match: Bengaluru Raptors vs Mumbai Rockets

Time: 7 pm

Venue: Bengaluru

January 9

Match: Hyderabad Hunters vs Delhi Dashers

Time: 4 pm

Venue: Bengaluru

January 9

Match: Awadhe Warriors vs NorthEastern Warriors

Time: 7 pm

Venue: Bengaluru

January 10

Match: Bengaluru Raptors vs Chennai Smashers

Time: 7 pm

Venue: Bengaluru

January 11

SEMIFINAL 1

Time: 7 pm

Venue: Bengaluru

January 12

SEMIFINAL 2

Time: 7 pm

Venue: Bengaluru

January 13

FINAL

Time: 7 pm

Venue: Bengaluru

పీబీఎల్ ఓపెనర్‌గా పీవీ సింధు

పీబీఎల్ ఓపెనర్‌గా పీవీ సింధు

ఈ సీజన్‌లో పీవీ సింధు హైదరాబాద్ హంటర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోంది. ఈ నేపథ్యంలో పీవీ సింధు మాట్లాడుతూ "ఈసారి సొంత సిటీ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నా. ఇక, ఆరంభ మ్యాచ్ కూడా ఎంతో ప్రత్యేకం. పుణెతో జరగనున్న తొలి మ్యాచ్‌లో ఈ సీజన్‌లో బలమైన జట్టు మాదేనని నిరూపిస్తాం. కరోలినా మారిన్‌తో మ్యాచ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాం" అని తెలిపింది.

పుణె 7 ఏసెస్ తరుపున బరిలోకి కరోలినా మారిన్

పుణె 7 ఏసెస్ తరుపున బరిలోకి కరోలినా మారిన్

ఈ సీజన్‌లో పుణె ఫ్రాంచైజీ కొత్తగా చేరడంతో నాలుగో సీజన్‌లో జట్ల సంఖ్య ఈసారి తొమ్మిదికి చేరింది. 2016 ఒలింపిక్ ఛాంపియన్, 2017లో హైదరాబాద్ హంటర్స్ ఛాంపియన్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించిన కరోలినా మారిన్ ఈసారి పుణె 7 ఏసెస్ తరుపున బరిలోకి దిగుతోంది. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌ని కరోలినా మారిన్-పీవీ సింధుల మధ్య నిర్వాహకులు ఏర్పాటు చేశారు.

బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇలా

బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇలా

బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ హెమంత్ బిస్వాస్ మాట్లాడుతూ "ఈ సీజన్‌లో కొత్త జట్టు పుణె 7 ఏసెస్ వచ్చి చేరింది. దీంతో పాటు ఈ సీజన్‌లో మ్యాచ్‌లను కొత్తగా రెండు నగరాల్లో అహ్మదాబాద్, పుణెలో నిర్వహించాలని నిర్ణయించాం. అభిమానుల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం" అని అన్నారు.

Story first published: Friday, November 30, 2018, 15:44 [IST]
Other articles published on Nov 30, 2018
Read in English: PBL 2018: Full schedule
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X