Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కశ్యప్ సంచలనం: వరల్డ్ ఛాంపియన్‌ని మట్టి కరిపించాడు

హైదరాబాద్: ఇండోనేషియా ఓపెన్‌ సూపర్ సిరిస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలుగుతేజం పారుపల్లి కశ్యప్ సంచలం సృష్టించాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో కశ్యప్ వరల్డ్ నెంబర్ వన్ క్రీడాకారుడు చెన్ లాంగ్‌ను ఓడించి సెమీస్‌కు చేరాడు.

శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో పారుపల్లి కశ్యప్ 14-21, 21-17, 21-14తో చైనా అగ్రశ్రేణి షట్లర్ చెన్ లాంగ్‌ను ఓడించాడు. 63 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్ ఓడినా, వరుస రెండు గేముల్లో విజయం సాధించాడు.

Parupalli Kashyap stuns World No.1 Chen Long, enters Indonesia Open semis

వరల్డ్ ఛాంపియన్ చెన్ లాంగ్‌పై కశ్యప్ రెండో సారి విజయం సాధించాడు. అంతక ముందు గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ 12వ ర్యాంకర్ కశ్యప్ 21-11, 21-14తో ప్రపంచ ఐదో ర్యాంకర్ సన్ వాన్ హో (కొరియా)పై గెలిచాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+