Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రతీకారం తీర్చుకుంటుందా..! 'సింధు వర్సెస్ మారినా' గత లెక్కలేంటి?

రియో డీ జెనీరో : అందరి నోటా.. అంచనాల లెక్కలే. సింధు వర్సెస్ మారినా ఫైనల్ మ్యాచ్ కోసం గెలుపు వాకిట్లో నిలిచెదెవరో తెలుసుకునేందుకు.. ఇద్దరి మధ్య జరిగిన గత మ్యాచ్ లను పరిగణలోకి తీసుకుని గెలుపోటముల లెక్కలను బేరీజు వేసే పనిలో పడ్డారు అభిమానులంతా.

List of previous matches between Sindhu and Marin

కాగా, ఇప్పటిదాకా ఏడుసార్లు ఈ ఇద్దరు ప్రత్యక్షంగా తలపడగా.. ఇందులో సింధు మూడు సార్లు, మారినా నాలుగు సార్లు గెలిచింది. వీరిద్దరు చివరిసారిగా తలపడిన హాంకాంగ్ ఓపెన్ సిరీస్ లో మారినానే విజయం వరించడం గమనార్హం. అంతకుముందు 2010లో జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్ లోను, 2015లో జరిగిన డెన్మార్క్ ఓపెన్ సిరీస్ లోను సింధు చాటగా.. మిగతా నాలుగుసార్లు మారినాదే పైచేయిగా నిలిచింది.

సింధు వర్సెస్ మారినా గత మ్యాచ్ లు :

తేదీ టొర్నోమెంట్ విజేత స్కోర్ వివరాలు

నవంబర్8-2015 హాంగ్ కాంగ్ ఓపెన్ సిరీస్ కరోలినా మారిన్ 21-17,21-19
అక్టోబర్17-2015 డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ పీవీ సింధు 21-15,18-21,21-17
జనవరి24-2015 సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ గ్రాండ్ ప్రిక్స్ కరోలినా మారిన్ 21-13,21-13
అగస్టు30-2014 ప్రపంచ ఛాంపియన్ షిప్ కరోలినా మారిన్ 21-17,21-15
జూన్27-2014 ఆస్ట్రేలియన్ ఓపెన్ కరోలినా మారిన్ 21-17,21-17
జూన్11-2011 మాల్దీవ్స్ ఛాలెంజ్ పీవీ సింధు 21-7,15-21,21-13
ఏప్రిల్24-2010 ప్రపంచ జూనియర్ ఛాంపియన్ షిప్ పీవీ సింధు 21-17,21-19

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+