మ్యూజిక్ ఫెస్ట్: రానా, జ్వాల సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: నగరవాసులకు సరికొత్త మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు గ్రామీ అవార్డు విన్నర్ అప్రోజాక్, బాలీవుడ్‌కు చెందిన ఫర్హాన్ అక్తర్ సిద్ధమయ్యారు. సంగీత సాగారాన్ని పరవళ్లు తొక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబర్ 22న గచ్చిబౌలిలో జరిగే 'సన్‌బర్న్ఎరెనా'లో అఫ్రోజాక్ ప్రదర్శన ఇవ్వనున్నాడు.
అంతేగాక నవంబర్ 29, 30 తేదీల్లో జరిగే వైండ్‌సాంగ్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో ఫర్హాన్ అక్తర్ షో ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ దస్‌పల్లా హోటల్‌లో ఆదివారం ఈ కార్యక్రమాల కర్టెన్‌రైజర్ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు రానా, బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల ఈవెంట్ లోగోలు ఆవిష్కరించారు.

రానా, గుత్తా జ్వాల
నగరవాసులకు సరికొత్త మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు గ్రామీ అవార్డు విన్నర్ అప్రోజాక్, బాలీవుడ్‌కు చెందిన ఫర్హాన్ అక్తర్ సిద్ధమయ్యారు.

గుత్తా జ్వాల
సంగీత సాగారాన్ని పరవళ్లు తొక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

గుత్తా జ్వాల
నవంబర్ 22న గచ్చిబౌలిలో జరిగే ‘సన్‌బర్న్ఎరెనా'లో అఫ్రోజాక్ ప్రదర్శన ఇవ్వనున్నాడు.

గుత్తా జ్వాల
అంతేగాక నవంబర్ 29, 30 తేదీల్లో జరిగే వైండ్‌సాంగ్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో ఫర్హాన్ అక్తర్ షో ఏర్పాటు చేశారు.

రానా, గుత్తా జ్వాల
జూబ్లీహిల్స్ దస్‌పల్లా హోటల్‌లో ఆదివారం ఈ కార్యక్రమాల కర్టెన్‌రైజర్ జరిగింది.

రానా, గుత్తా జ్వాల
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు రానా, బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల ఈవెంట్ లోగోలు ఆవిష్కరించారు.

రానా, గుత్తా జ్వాల
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు రానా, బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల ఈవెంట్ లోగోలు ఆవిష్కరించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications