Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నా అందానికి కారణం ఇదే!: 'దాన్ ఉత్సవ్'లో గుత్తా జ్వాలా

హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా ఆటతోనే కాకుండా, అందంతో కూడా అభిమానులను కూడా సొంతం చేసుకుంది. బుధవారం జ్వాల గుత్తా 'దాన్ ఉత్సవ్' ఫండ్ రైజర్ ఈవెంట్‌లో జ్వాలా పాల్గొంది. ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి నుంచి 'మీ అందానికి రహస్యం ఏమిటి' అనే ప్రశ్న ఆమెకు ఎదురైంది.

దీనికి సమాధానంగా తనకు బ్యూటీ పుట్టికతోనే వచ్చిందని, స్పెషల్ కేర్ అంటూ ఏమీ తీసుకోనని చెప్పింది. టిప్స్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవని తన తల్లి చైనీస్ అని, తన తండ్రి తెలుగు వ్యక్తి అని అందుకే తాను హైబ్రీడ్ అని చెప్పింది. తన అందానికి కారణం కూడా ఇదేనని ఆమె బదులిచ్చింది.

Jwala Gutta Participates In 'Daan Utsav' Fundraiser Promotional Event In Hyd

ప్రతి ఒక్కరూ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆమె సూచించింది. సామాజిక సేవ చేయడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సూచించింది. తాను ఎప్పట్నుంచో సేవా కార్యక్రమాలను చేస్తున్నానని, కేవలం ఆత్మ సంతృప్తి కోసమే సోషల్ సర్వీస్ చేస్తున్నాన, ప్రజలకు సేవ చేస్తున్నానని చెప్పుకోవడం తనకు ఇష్టం ఉండదని ఆమె చెప్పింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+