Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జపాన్ ఓపెన్: ప్రీ క్వార్టర్స్‌లో శ్రీకాంత్, ప్రణయ్‌ విజయం

హైదరాబాద్: జపాన్‌ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్లు సత్తా చాటుతున్నారు. పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్స్‌ కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్‌లు క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్స్‌లో హాంకాంగ్‌‌కు చెందిన హు యున్‌పై కిదాంబి శ్రీకాంత్ విజయం సాధించాడు.

హు యున్‌పై శ్రీకాంత్ అలవోక విజయం సాధించడం విశేషం. 21-12తో తొలి గేమ్‌ను సొంతం చేసుకున్న శ్రీకాంత్ 21-11తో రెండో గేమ్‌ను కూడా సొంతం చేసుకుని క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు. మరోవైపు అంతకుముందు జరిగిన మరో సింగిల్స్ మ్యాచ్‌లో చైనా క్రీడాకారుడు సు జెన్‌ హావోపై ప్రణయ్ విజయం సాధించాడు.

Japan Open: Kidambi Srikanth moves into the quarter-final with a comprehensive win over Yun Hu

అయితే వీరిద్దరి మధ్య పోరు ఆసక్తికరంగా సాగింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో జెన్‌హోపై 21-16, 23-21 తేడాతో గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+