'పెటా' కోసం గాయపడిన జ్వాలా గుత్తా (ఫోటోలు)
హైదరాబాద్: బ్యాడ్మింటన్ కోర్టులో స్మాష్‌లతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించే జ్వాలా గుత్తా ఇలా గాయాలతో కనిపిస్తుందేంటని ఆశ్చర్యపోతున్నారా? కోడి పందాలను నిర్వహించవద్దని పెటా సంస్థ తరఫున జ్వాలా గుత్తా ప్రచారం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో శనివారం పెటా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జ్వాలా గుత్తా ఫోటోషూట్‌లో గాయపడిన పందెంకోడిని తలపిస్తూ ఇచ్చిన ఫోజులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుప్రీం కోర్టు పందాలు నిర్వహించద్దని ఆదేశించినా కొన్ని రాష్ట్రాల్లో పందాలను కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
పందెం పేరుతో మూగ జీవాలను బలి తీసుకోవడం కరెక్ట్ కాదని, ఇలాంటి వికృత క్రీడలకు స్వస్తి చెప్పాలని పెటా సంస్థ తరఫున ప్రజలకు జ్వాలా గుత్తా విజ్ఙప్తి చేసింది.

'పెటా' కోసం గాయపడిన జ్వాలా గుత్తా
హైదరాబాద్‌లో శనివారం పెటా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జ్వాలా గుత్తా ఫోటోషూట్‌లో గాయపడిన పందెంకోడిని తలపిస్తూ ఇచ్చిన ఫోజులు అందరినీ ఆకట్టుకున్నాయి.

- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+

Click it and Unblock the Notifications