గుత్తా జ్వాలకు ఘనస్వాగతం (పిక్చర్స్)
హైదరాబాద్: కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రి టోర్నమెంట్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్పతో కలిసి టైటిల్ కైవసం చేసుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల మంగళవారం నగరానికి చేరుకున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో అభిమానులు, కుటుంబసభ్యులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అద్భుతమైన ఆటతీరుతో కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రి టోర్నమెంట్ డబుల్స్‌లో విజయాన్ని సొంతం చేసుకున్న జ్వాలను అభినందనలతో ముంచెత్తారు.
కాగా, కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను గెలుచుకున్న గుత్తా జ్వాల - అశ్వని జంటను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అభినందించిన విషయం తెలిసిందే. వీరి విజయం భారత క్రీడాకారులందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని సీఎం కేసీఆర్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వీరు మరిన్ని టైటిల్స్ గెలుచుకోని దేశానికి స్ఫూర్తి ప్రదాతలుగా నిలవాల ని సీఎం కేసీఆర్ ఆకాక్షించారు.

గుత్తా జ్వాల
కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రి టోర్నమెంట్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్పతో కలిసి టైటిల్ కైవసం చేసుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల మంగళవారం నగరానికి చేరుకున్నారు.

గుత్తా జ్వాల
శంషాబాద్ విమానాశ్రయంలో అభిమానులు, కుటుంబసభ్యులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.

గుత్తా జ్వాల
అద్భుతమైన ఆటతీరుతో కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రి టోర్నమెంట్ డబుల్స్‌లో విజయాన్ని సొంతం చేసుకున్న జ్వాలను అభినందనలతో ముంచెత్తారు.

గుత్తా జ్వాల
కెనెడా ఓపెన్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను గెలుచుకున్న గుత్తా జ్వాల-అశ్వని జంటను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అభినందించిన విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications