తెలంగాణ వస్త్రాలు చాలా నచ్చాయి, థాంక్యూ: కరోలినా

హైదరాబాద్: తెలంగాణ చేనేత ప్రతిభ దినదినంగా పెరుగుతోంది. చేనేత కార్మికుల ప్రతిభకు ఒలింపిక్ చాంపియన్ స్వర్ణ, టాప్ షట్లర్ విజేత కరోలినా మారిన్ కూడా ఫిదా అయింది. అంతేగాక చేనేత దుస్తుల అంబాసిడర్‌గా మారింది. ఈ విజయాన్ని ఆమే స్వయంగా తన సోషల్ సైట్‌లో తన ఆనందాన్ని ఇలా వ్యక్తపరిచింది.
చేనేత దుస్తులు ధరించి దిగి న ఫొటోను కరోలినా గురువారం తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది. అద్భుతమైన చేనేత దుస్తులు అందించినందుకు డిజైనర్ దివ్యారెడ్డిని ఆమె అభినందించింది.
బదులుగా మంత్రి ట్వీట్: దీనికి మంత్రి కేటీఆర్ స్పందించారు.. తెలంగాణ చేనేత అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటోందని, కరోలినాకు ట్విట్టర్‌లో ధన్యవాదాలు తెలిపారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
Story first published: Friday, January 12, 2018, 11:46 [IST]
Other articles published on Jan 12, 2018
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications