న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆసియా టీమ్‌ బ్యాడ్మింటన్‌: సింధు గెలిచినా భారత్‌కు తప్పని ఓటమి

By Nageshwara Rao
Asia Badminton Team Championships: PV Sindhu wins but India lose to Japan, still progress to quarter-finals

హైదరాబాద్: మలేషియాలోని అలోర్‌ సెటార్‌ వేదికగా జరుగుతోన్న ఆసియా టీమ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఓటమి పాలైంది. టోర్నీలో భాగంగా గురువారం భారత మహిళల జట్టు జపాన్‌తో తలపడి 1-4 తేడాతో ఓటమి పాలైంది.

మహిళల సింగిల్స్‌ తొలి మ్యాచ్‌లో సింధు 21-19, 21-15 పాయింట్ల తేడాతో వరల్డ్ నెంబర్-2 క్రీడాకారిణి యమగూచిపై విజయం సాధించి భారత్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించింది. ఆ తర్వాత జరిగిన మరో సింగిల్స్ మ్యాచ్‌లో
శ్రీ కృష్ణ ప్రియ 12-21, 10-21 తేడాతో సయాక సాటో చేతిలో ఓడింది.

అనంతరం జరిగిన రెండు డబుల్స్‌ మ్యాచ్‌ల్లో భారత్ ఓటమి పాలైంది. దీంతో జపాన్ చేతిలో 1-4 తేడాతో ఓటమి పాలైంది. అయితే జపాన్‌ చేతిలో ఓడినప్పటికీ భారత్‌కు క్వార్టర్స్‌లో చోటు దక్కడం విశేషం. అంతకముందు చైనా, హాంకాంగ్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించడంతో గ్రూప్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.

దీంతో గ్రూప్‌-డబ్ల్యూ నుంచి జపాన్‌తో పాటు భారత్‌ క్వార్టర్స్‌ చేరుకుంది.


మహిళల జట్టు: PV Sindhu, Ruthvika Shivani, Krishna Priya (WS), Ashwini Ponappa and Sikki Reddy, Prajakta Sawant and Sanyogita and Rituparna Das and Mithila UK (WD).

Group W: Japan, India, Hong Kong
Group X: South Korea, Chinese Taipei, Maldives
Group Y: Thailand, Malaysia, Vietnam, Philippines
Group Z: China Indonesia, Singapore


పురుషుల జట్టు: Kidambi Srikanth, Sai Praneeth, Sameer Verma (MS), Satwiksairaj Rankireddy and Chirag Shetty, Manu Attri and B Sumeeth Reddy, Shlok Ramachandran and MR Arjun (MD).

Group A: China, Hong Kong, Singapore
Group B: Japan, South Korea, Nepal, Kazakhstan
Group C: Chinese Taipei, Malaysia, Thailand, Myanmar
Group D: Indonesia, India, Philippines, Maldives


Live streaming and TV coverage:

* India: TV: DSport (From QF); Live streaming: Watch DSport; DSport on Jio TV, Airtel TV
* Malaysia: TV: Astro Supersport 4; Live streaming: Astro Go
* Live scores of all the matches can be found here.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, February 8, 2018, 18:48 [IST]
Other articles published on Feb 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X