
ఓ కార్యక్రమంలో గుత్తా జ్వాల స్టిల్

ఓ కార్యక్రమంలో గుత్తా జ్వాల స్టిల్

ఆసక్తిగా చూస్తూ..

ఫోన్‌తో ఇలా

పక్కావారితో ముచ్చట్లు

కార్యక్రమాన్ని చూస్తూ..

ఆసక్తిగా తిలకిస్తూ..

కన్నార్పకుండా...

భళా.. చప్పట్లు

వస్తున్న గుత్తా
హైదరాబాద్: హీరో నితిన్ కథానాయకుడుగా వస్తున్న గుండె జారి గల్లంతయిందే చిత్రంలో ప్రత్యేక గీతంతో బ్యాడ్మింటన్ క్రీడాకారణి టాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. సినిమాలలో నటించేందుకు జ్వాల గత కొంతకాలంగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో గుండె జారి గల్లయింతే సినిమాలో ప్రత్యేక గీతంలో ఆమె నర్తిస్తున్నారు. హీరో నితిన్, నిర్మాత నిఖితా రెడ్డిలు కోరడంతో ఆమె ప్రత్యేక గీతానికి అంగీకరించారట
హీరో నితిన్, నిర్మాత నిఖితా రెడ్డి ఇద్దరూ తనకు మంచి స్నేహితులని, తమ సినిమాలో ఓ పాట చేయాలని అడిగారని అయితే, వారు తనను ఆటపట్టించేందుకు జోక్ చేస్తున్నారని తొలుత భావించానని, ఆ తర్వాత పాట విని ఒప్పుకున్నానని గుత్తా జ్వాల ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. తొలి రోజు షూటింగ్‌లో ఆమె కొద్దిగా భయపడిందట. ఆ తర్వాత మామూలుగా మారిపోయిందట.
అంతమంది మధ్య డాన్సు చేయడం కొత్త అనుభవాన్నిచ్చిందని చెప్పారు. ఈ నృత్యాల కోసం వారం రోజుల పాటు రిహార్సల్స్ చేశానని చెప్పారు. ఏదేమైనా ఇది చాలా సరదాగా ఉందని జ్వాలా చెప్పారు. సినిమాలలో నటిస్తున్నప్పటికీ తన తొలి ప్రాధాన్యం బ్యాడ్మింటన్‌కేనని జ్వాల స్పష్టం చేశారు. సినిమాల్లోకి అడుగుపెట్టిన గుత్తా జ్వాల పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నానని చెప్పి హాటెక్కించిన జ్వాల స్టిల్స్‌తో హీటెక్కిస్తోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న గుత్తా జ్వాల స్టిల్స్...

ఓ కార్యక్రమంలో గుత్తా జ్వాల స్టిల్

ఓ కార్యక్రమంలో గుత్తా జ్వాల స్టిల్

ఆసక్తిగా చూస్తూ..

ఫోన్‌తో ఇలా

పక్కావారితో ముచ్చట్లు

కార్యక్రమాన్ని చూస్తూ..

ఆసక్తిగా తిలకిస్తూ..

కన్నార్పకుండా...

భళా.. చప్పట్లు

వస్తున్న గుత్తా